ఇండియా పోస్ట్, IPPB ఖాతాదారులకు డాక్‌పే యాప్
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు బ్యాంకింగ్ సేవలు నిర్వహించుకునేందుకు వీలుగా డాక్-పే యాప్‌ను ప్రారంభించింది తపాలా శాఖ. మంగళవారం కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు.
భారతీయ తపాలా శాఖ తీసుకు వచ్చిన డాక్-పే పేమెంట్ యాప్ ద్వారా తపాలా శాఖ, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐపీపీబీ) ఖాతాదారులు డిజిటల్ ఆర్థిక సేవలు నిర్వహించవచ్చు.

దేశవ్యాప్తంగా తపాలా నెట్ వర్క్ ద్వారా ఇండియా పోస్ట్, ఐపీపీబీ అందించే బ్యాంకింగ్ సేవలను వినియోగదారులు డాక్-పే యాప్ ద్వారా పొందవచ్చునని తెలిపింది. నగదును పంపించడం, క్యూఆర్ కోడ్ స్కానింగ్, సేవలు, వ్యాపారులకు చేసే చెల్లింపుల వంటి సేవలను ఖాతాదారులు డిజిటల్‌గా పూర్తి చేసుకోవచ్చు. తపాలా శాఖ అందించే ఆర్థిక సేవలను ఇంటి వద్ద పొందవచ్చు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications