2020-21 ఆర్థిక సంవత్సరానికి ఫారం 15జీ, 15హెచ్‌ల సమర్పణ విషయంలో ఆదాయపు పన్ను శాఖ ఊరట కల్పించింది. జూన్ 30వ తేదీ తర్వాత నుండి వీటిని సమర్పించేందుకు అనుమతిస్తూ వెసులుబాటు కల్పించింది. వడ్డీ ఆదాయంపై TDS మినహాయింపు కోరేవారు జూన్ 30 తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారం 15జీ, 15హెచ్‌లను ఐటీ శాఖ అనుమతిచ్చింది.
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది ఐటీ శాఖ. పన్ను విధింపు పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఫారం 15జీ, 15 హెచ్‌లను సమర్పించడం ద్వారా వడ్డీ ఆదాయంపై TDS (మూలం వద్ద పన్ను) విధించకుండా మినహాయింపు కోరుతారు. ఈ ఫారాలను పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లకు ఏప్రిల్‌లో సమర్పించాలి.

వయోవృద్ధులు ఫారం హెచ్‌ను, పన్ను పరిధిలోకి వచ్చేంద ఆదాయం లేని వ్యక్తులు ఫారం 15జీని దాఖలు చేస్తారు. ఇప్పుడు దీనిని జూన్ 30వ తేదీ తర్వాత నుండి కూడా దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించారు. 2019-20 సంవత్సరానికి సమర్పించిన ఫారం 15జీ, ఫారం 15హెచ్లు జూన్ 30 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తాయి.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications