క్రిప్టో కరెన్సీ నేటి సెషన్లో పరుగు పెడుతోంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ నేడు ఓ సమయంలో 45,000 డాలర్ల మార్కును దాటింది. ఈ వార్త రాసే సమయానికి స్వల్పంగా క్షీణించినప్పటికీ 45,000 డాలర్ల వద్దే కదలాడుతోంది. రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 3000 డాలర్లు దాటింది. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్ స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా, షిబా ఇను స్వల్ప లాభాల్లో ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ 2.56 శాతం, ఎథేరియం 2.34 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ ఈ వార్త రాసే సమయానికి 44,709.36 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో కనిష్టం 43,620.84 డాలర్లు కాగా, గరిష్టం 45,110.88 డాలర్లు. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ గత ఇరవై నాలుగు గంటల్లో 848.78 బిలియన్ డాలర్లకు పెరిగింది. 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు కాగా, ఆల్ టైమ్ గరిష్టం 68,990.90 డాలర్లు. 52 వారాల గరిష్టం కూడా 68,990.90 డాలర్లే.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 2.37 శాతం లాభపడి 44,677 డాలర్లు, ఎథేరియం 1.91 శాతం ఎగిసి 3,153 డాలర్లు, టెర్రా 0.67 శాతం లాభపడి 93.42 డాలర్లు, సోలానా 1.00 శాతం ఎగిసి 101.62 డాలర్లు, స్టెల్లార్ 1.26 శాతం లాభపడి 0.216214 డాలర్లు, యాక్సీ ఇన్ఫినిటీ 5.95 శాతం లాభపడి 71.02 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎక్స్ఆర్పీ 0.10 శాతం క్షీణించి 0.8382 డాలర్ల వద్ద, కార్డానో 4.49 శాతం తగ్గి 1.12 డాలర్ల వద్ద, అవాలాంచె 1.39 శాతం క్షీణించి 85.52 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 0.48 శాతం క్షీణించి 20.93 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 0.75 శాతం క్షీణించి 0.134465 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. షిబా ఇను 0.51 శాతం ఎగిసి 0.000025 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications