క్రిప్టో కరెన్సీ మార్కెట్ దాదాపు స్థిరంగా ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో ఓ సమయంలో 43,000 డాలర్లు దాటినప్పటికీ ఆ తర్వాత స్వల్పంగా క్షీణించింది. అయితే క్రిప్టో మార్కెట్ మాత్రం గత ఇరవై నాలుగు గంటల్లో మాత్రం క్షీణించింది. క్రిప్టో దిగ్గజాలు బిట్ కాయిన్, ఎథేరియం నష్టపోగా, మీమ్ కాయిన్స్ డోజీకాయిన్, షిబా ఇను కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
బిట్ కాయిన్ నేటి సెషన్లో 1.22 శాతం క్షీణించి 42,325 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 41,803 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 42,881 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. గత ఇరవై నాలుగు గంటల్లో 803.81 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ క్షీణించింది. బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం 68,990.90 డాలర్లు. 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 1.23 శాతం క్షీణించి 42.325 డాలర్లు, ఎథేరియం 0.33 శాతం క్షీణించి 2999 డాలర్లు, ఎక్స్ఆర్పీ 1.34 శాతం క్షీణించి 0.834 డాలర్లు, అవాలాంచె 1.03 శాతం క్షీణించి 85.72 డాలర్లు, డోజీకాయిన్ 0.51 శాతం నష్టపోయి 0.1234 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. టెర్రా 2.71 శాతం ఎగిసి 95.70 డాలర్లు, సోలానా 1.74 శాతం లాభపడి 94.65 డాలర్లు, కార్డానో 10.64 శాతం ఎగిసి 1.08 డాలర్లు, పోల్కాడాట్ 3.37 శాతం ఎగిసి 20.74 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications