క్రిప్టో కరెన్సీ మార్కెట్ రోజురోజుకు పతనమవుతోంది. క్రిప్టో దిగ్గజాలు బిట్ కాయిన్, ఎథేరియంసహా వివిధ క్రిప్టోలు నేడు కూడా భారీగా క్షీణించాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఇరవై నాలుగు గంటల్లో 2.16 శాతం క్షీణించి 2.21 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ వ్యాల్యూ ఉదయం 47,743 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అయితే నేడు ఈ వార్త రాసే సమయానికి దాదాపు మరో 3 శాతం మేర క్షీణించి 46,226 డాలర్లకు పడిపోయింది.
నేటి ఉదయం సమయంలో మార్కెట్లో బిట్ కాయిన్ వాటా 40.77 శాతంగా ఉంది. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ 89.44 బిలియన్ డాలర్లుగా ఉంది. 22.92 శాతం క్షీణించింది. నేటి ఉదయం సెషన్లో భారత కరెన్సీలో వివిధ క్రిప్టోల వ్యాల్యూ ఇలా ఉంది.

బిట్ కాయిన్ రూ.38,13,924 (1.6 శాతం క్షీణత), ఎథేరియం రూ.3,17,117 0.53 శాతం క్షీణత, కార్డానో రూ.99.97 (3.2 శాతం క్షీణత), టెథేర్ రూ.80.4 (0.91 శాతం వృద్ధి), సోలానా రూ.14,294 (1.5 శాతం వృద్ధి), లైట్ కాయిన్ రూ.11900 (2.31 శాతం క్షీణత), ఎక్స్పీఆర్ రూ.64.80 (1.54 శాతం క్షీణత)తో ఉన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications