క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్రమంగా క్షీణిస్తోంది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ వ్యాల్యూ గత ఇరవై నాలుగు గంటలలో 2.10 శాతం క్షీణించి 40,211 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎక్స్ఆర్పీ, స్టెల్లార్, పోల్కాడాట్, డోజీకాయిన్, టెర్రా యూఎస్డీ, యాక్సీ ఇన్ఫినిటీ, యూనీస్వాప్, లైట్ కాయిన్ వంటివి లాభాల్లో ఉన్నాయి. అయితే భారీ క్రిప్టోలు మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
బిట్ కాయిన్ గత ఇరవై నాలుగు గంటల్లో 2.10 శాతం క్షీణించి 40.211 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ గత ఇరవై నాలుగు గంటల్లో 39,600 వద్ద కనిష్టాన్ని, 41,294 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ క్యాప్ మార్కెట్ క్యాప్ నేడు 765.67 బిలియన్ డాలర్లు క్షీణించింది. 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు, గరిష్టం 68,990.90 డాలర్లు.

ఇతర క్రిప్టోల గురించి వస్తే ఎథేరియం 1.92 శాతం క్షీణించి 3,030 డాలర్లు, టెర్రా 5.77 శాతం క్షీణించి 81.80 డాలర్లు, సోలానా 3.25 శాతం క్షీణించి 101.68 డాలర్లు, కార్డానో 1.00 శాతం క్షీణించి 0.950 డాలర్లు, అవాలాంచె 2.76 శాతం క్షీణించి 77.91 డాలర్లు, షిబా ఇను 1.83 శాతం క్షీణించి 0.000026 డాలర్లు, చైన్ లింక్ 0.26 శాతం క్షీణించి 13.26 డాలర్లు, పాలీగోన్ 0.86 శాతం క్షీణించి 1.39 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డిజిటల్ టోకెన్స్ 2022 క్యాలెండర్ ఏడాదిలో 13 శాతం క్షీణించాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications