క్రిప్టో మార్కెట్ క్షీణిస్తోంది. టెర్రా యూఎస్డీ, పాక్స్ గోల్డ్, కైబర్ నెట్ వర్క్ వంటి చిన్న చిన్న కొన్ని క్రిప్టోలు మినహా అన్నీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఈ వార్త రాసే సమయానికి 41,059 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత 24 గంటల్లో 41,000 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 43,421 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 780 బిలియన్ డాలర్లు క్షీణించింది. బిట్ కాయిన్ 52 వారాల గరిష్టం 68,990 డాలర్లు కాగా, కనిష్టం 28,825 డాలర్లు.
వివిధ క్రిప్టో కరెన్సీ ధరల విషయానికి వస్తే బిట్ కాయిన్ 3.5 శాతం క్షీణించి 41,059 డాలర్లు, ఎథేరియం 6.36 శాతం క్షీణించి 3,039 డాలర్లు, ఎక్స్ఆర్పీ 6.42 శాతం క్షీణించి 0.713 డాలర్లు, టెర్రా 8.59 శాతం క్షీణించి 86.57 డాలర్లు, సోలానా 6.22 శాతం క్షీణించి 105.05 డాలర్లు, కార్డానో 6.71 శాతం క్షీణించి 0.9606 డాలర్లు, అవాలాంచె 9.48 శాతం పడిపోయి 76.10 డాలర్లు, పోల్కాడాట్ 8.40 శాతం క్షీణించి 18.05 డాలర్లు, డోజీకాయిన్ 5.99 శాతం క్షీణించి 0.14 డాలర్లు, షిబా ఇను 6.01 శాతం క్షీణించి 0.000023 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో కైబర్ నెట్ వర్క్ 15 శాతం, డిస్టిక్ట్ ఆక్స్ 2.70 శాతం, పాక్స్ గోల్డ్ 0.51 శాతం, టెర్రా యూఎస్డీ 0.03 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్‌లో వేవ్స్ 13.77 శాతం, సీలో 12.06 శాతం, ఫెట్చ్.ఏఐ, 11.81 శాతం, ఇంజిన్ 11.79 శాతం, రెన్ 11.74 శాతం, బ్యాండ్ ప్రోటోకాల్ 11.24 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications