కరోనా మహమ్మారి నేపథ్యంలో వినియోగదారుల విశ్వాసం దారుణంగా పడిపోయిందని, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇది 1.5 శాతం మేర తగ్గే అవకాశముందని ఆర్బీఐ సర్వే వెల్లడించింది. మే 2020లో కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ భారీగా పడిపోయినట్లు ఈ సర్వే నివేదిక వెల్లడిస్తోంది. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్ కూడా రికార్డ్ స్థాయికి పడిపోయింది. నిరాశవాదజోన్లోకి ప్రవేశించినట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 1.5 శాతం తగ్గే అవకాశముందని, కానీ ఆ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం మెరుగుపడుతుందని ఆర్బీఐ తెలిపింది. రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కూడా 1.5 శాతం పడిపోయే అవకాశముందని పేర్కొంది. వచ్చే ఏడాది మాత్రం 7.2 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేసింది.

రియల్ ప్రయివేటు ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 0.5 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. అదే సమయంలో వచ్చే ఏడాది ఇది 6.9 శాతంగా ఉంటుందని భావిస్తోంది. రియల్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ 6.4 శాతంగా ఉంటుందని, ఆ మరుసటి ఏడాది (2021-22) 5.6 శాతంగా ఉండవచ్చునని తెలిపింది. రియల్ గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ 1.7 శాతం కుదించుకుపోవచ్చునని తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications