కొత్త ఆర్థిక సంవత్సరం 2022-23లో పెద్ద ఎత్తున రుణాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 14.31 ట్రిలియన్ రూపాయల రుణ అంచనాల్లో ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలోనే 8.45 ట్రిలియన్ డాలర్లు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రుణ పత్రాల విక్రయం ద్వారా సెప్టెంబర్‌లో ఈ మొత్తాన్ని సేకరించనుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.14.31 లక్షల కోట్లకు రూ.8.45 లక్షల కోట్ల రుణాలు అంటే ఇది 60 శాతం. ఖర్చులు పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఈ రుణ సేకరణ తోడ్పడుతుందని ఆర్థికమంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతివారం రూ.32,000 కోట్ల నుండి రూ.33,000 కోట్ల చొప్పున 26 వారాల్లో ఈ మొత్తాన్ని సేకరిస్తారు.

భారత విదేశీ రుణ భారం గత ఏడాది డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 11.5 బిలియన్ డాలర్లకు పెరిగి 614.9 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. వాణిజ్య బ్యాంకులు, ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు తదితర విదేశీ రుణదాతల నుండి ఈ రుణాలను పొందారు. ఇదిలా ఉండగా, దేశీయ కరెంట్ ఖాతా లోటు డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 23 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జీడీపీలో 2.7 శాతానికి పెరిగిందని ఆర్బీఐ తెలిపింది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications