ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను సీబీఐ అరెస్ట్ చేసింది. కో-లొకేషన్ స్కాంలో ఆమెను ప్రశ్నించిన సీబీఐ అధికారులు ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన మరుసటి రోజు ఆదివారమే సీబీఐ ప్రశ్నించి, అరెస్ట్ చేసింది. ఆమె నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) ఎండీ, సీఈవోగా పని చేశారు.
ఎన్ఎస్ఈ డేటా సెంటర్‌లో ఒక స్టాక్ బ్రోకర్ సర్వర్ కో-లొకేషన్‌కు సంబంధించిన కేసులో చిత్రరామకృష్ణను ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. వైద్య పరీక్షల అనంతరం సీబీఐ ప్రధాన కార్యాలయానికి ఆమెను తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇంతకు ముందే చిత్ర రామకృష్ణతో సహా పలువురిని సీబీఐ ప్రశ్నించింది.

చిత్ర రామకృష్ణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు శనివారం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. త్వరలోనే ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారు. ఈ కేసులో చిత్ర రామకృష్ణను ప్రభావితం చేసిన గుర్తు తెలియని హిమాలయ యోగి పాత్రపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ హిమాలయ యోగి పాత్ర నిజమా, లేక కల్పితమా అనే అంశంపైనా సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications