లాక్‌డౌన్‌తో అన్నీరంగాలు కుదేలైపోయాయి. ఇక ఆటోతమొబైల్ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల మహీంద్రా ఎస్‌యూవీ వాహనాలు కొనుగోలు చేస్తే.. వచ్చే ఏడాది అంటే 2021 నుంచి ఈఎంఐ కట్టాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేబాటలో మారుతి సుజుకీ కూడా పయనిస్తోంది. ఏడాదిలో మూడు అంటే.. మూడు ఈఎంఐలు మాత్రమే కట్టాలని కస్టమర్లను కోరుతోంది. ఇందుకోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో మారుతీ కంపెనీ టై అప్ అయ్యింది.
తమ వాహనాలు కొనుగోలు అయ్యేలా మారుతీ సుజుకీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం హెచ్‌డీఎఫ్‌సీతో టై అప్ అయ్యింది. వినియోగదారుడు మారుతీ సుజుకీ కారు కొనుగోలు చేస్తే ఏడాదికి 3 ఈఎంఐలు మాత్రమే చెల్లించే వెసులుబాటు కల్పించింది. దీంతోపాటు తీసుకున్న వాహనం ఖరీదుపై లక్ష రుణంపై రూ.899 చొప్పున ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించే ఈఎంఈకి ఈ రుణం అదనం. లక్షకు రూ.899 ఈఎంఐ మొదటి ఆరునెలల వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అందిస్తోంది. తర్వాత మాత్రం కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుంది.

మహీంద్రా కంపెనీ మాత్రం తీసుకున్న లోన్ ఎనిమిది ఏళ్లలో చెల్లించాలని షరతు విధించింది. మారుతీ సుజుకీ-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మాత్రం రుణం చెల్లించే అంశంపై కస్టమర్లకు నిర్దేశిత గడువు విధించలేదు. వినియోగదారుడు కారు కొనుగోలు చేసిన సమయంలోనే.. గడువు విధిస్తారు. దీంతో కంపెనీ, కొనుగోలుదారుడు మధ్య అప్పుడే అవగాహన జరుగుతుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications