స్టాక్ మార్కెట్ లో బుల్ జోరు కొనసాగింది. గురువారం కూడా భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా భారీ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ అనుకూల పవనాలతో మార్కెట్లు గ్రీన్ స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 969 పాయింట్ల పెరిగి 71,483 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 273 పాయింట్లు పెరిగి 21,456 స్థిర పడింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎస్బీఐఎన్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎన్టీపీసీ, విప్రో, పవర్ గ్రిడ్, జెఎస్ డబ్ల్యూ స్టీల్, ఏసియన్ పెయింట్స్, ఎల్అండ్ టీ, టాటా మోటర్స్, ఎంఅండ్ఎం, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, టైటాన్, హిందుస్థాన్ యూనిలివర్, సన్ ఫార్మా లాభాల్లో ముగిశాయి.
యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, మారుతీ, భారతీ ఎయిర్ టెల్, నెస్లే ఇండియా నష్టాల్లో ముగిసింది. ఐటీ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. హెచ్ సీఎల్ టెక్ 5.62 శాతం, టీసీఎస్ 5.53 శాతం, ఇన్ఫోసిస్ 5.11 శాతం, టెక్ మహీంద్రా 3.44 శాతం పెరిగాయి. నిఫ్టీ 21,300 మార్క్‌ను అధిగమించి ఐటీ, మెటల్ స్టాక్స్‌లో లాభపడింది. టీసీఎస్, ఇన్ఫీ, హెచ్‌సీఎల్ టెక్ నేతృత్వంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4 శాతం ఎగబాకింది.

US బాండ్ రాబడి తగ్గుదల, భారత్ అప్‌గ్రేడ్ చేసిన GDP అంచనా, తగ్గుతున్న చమురు ధరలతో సహా అనుకూలమైన దేశీయ కారకాలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3,70,644 షేర్లు లేదా పేపర్ ఆధారిత ప్యాకేజింగ్ సొల్యూషన్‌లను అందించే కాన్‌పాక్ ట్రెండ్స్‌లో 6.35% వాటాను దాదాపు రూ. 50 కోట్లకు కొనుగోలు చేయడానికి లావాదేవీల పత్రాలను ఒకే చేశాయి. డిసెంబరు 15న JM ఫైనాన్షియల్ షేర్లు 11 శాతం పెరిగాయి.
భారీ బ్లాక్ డీల్ తర్వాత PowerGrid Corp షేర్లు 1.3 శాతం లాభపడ్డాయి. రెండు బంచ్‌లలో సుమారు 7 మిలియన్ షేర్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications