ఢిల్లీ: బంగారం కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో గుడ్‌న్యూస్ తెలిపింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుండి 7.5 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. ఓ వైపు నిర్మలమ్మ ప్రకటనకు తోడు, నేడు బంగారం ధరలు నేడు భారీగా పడిపోయాయి.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.వెయ్యికి పైగా తగ్గింది. ఫిబ్రవరి ఫ్యూచర్ రూ.1,040.00 (-2.12%) తగ్గి రూ.48,056.00కి దిగి వచ్చింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.1,076.00 (-2.18%) తగ్గి రూ.48,261.00కు పడిపోయింది. అయితే సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. వండి రూ.4వేలకు పైగా పెరిగింది.

బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం భారీగా పెరిగింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 16.65 (+0.90%) డాలర్లు పెరిగి 1866.95 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి 3.249 (+12.07%) డాలర్లు పెరిగి 3.249 (+12.07%) డాలర్ల వద్ద ఉంది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications