న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కొత్త తుక్కు పాలసీని ప్రకటించారు. తుక్కు వాహనాలను రద్దు చేస్తూ, అధునాతన వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా నిర్ణయం తీసుకున్నారు. పదిహేనేళ్లు దాటిన వాణిజ్య వాహనాలను తుక్కు కింద మార్చే పథకం తెచ్చారు. వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు ఇచ్చారు.
దేశంలోని వాహనాల ఫిట్‌నెస్ పరీక్షకు ప్రత్యేక విధానం తీసుకొస్తామన్నారు. కాలపరిమితి ముగిసిన తర్వాత ఫిట్‌నెస్ పరీక్షకు వెళ్లాలనే నిబంధన తెస్తున్నారు. అయిదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5వేల కోట్లు కేటాయించారు. 11వేల కిలో మీటర్ల జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణాన్ని ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో రూ.25వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. అసోంలో రోడ్ల అభివృద్ధికి రూ.19వేల కోట్లు, కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణకు నిధులు.

భారత్ 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే నిర్మాణ రంగం పుంజుకోవాలని నిర్మలమ్మ అన్నారు. చెన్నై మెట్రో రైలుకు రూ.63,246 కోట్లు, బెంగళూరు మెట్రోకు రూ.14,788 కోట్లు కేటాయించారు. కొచ్చి మెట్రో రెండే దశకు కేంద్రం సాయం అందించనుంది. మెగా టెక్స్ట్ టైల్స్ ఇన్వెస్ట్‌మెంట్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications