న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్స్యురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ ) వాటాల విక్రయానికి నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ప్రసంగించారు. ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లు లిస్టింగ్‌కు తీసుకురానున్నట్లు తెలిపారు.
త్వరలో ఎల్ఐసీ స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయనున్నామని పేర్కొన్నారు. ఎల్ఐసీలో తన హోల్డింగ్‌లో కొంత భాగాన్ని ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ద్వారా విక్రియంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎల్ఐసీలో 100 శాతం వాటాను కలిగివుంది. ఇందులో కొంత వాటా భాగాన్ని ప్రైవేటుకు అప్పగించనుంది.

కాగా, ఐడీబీఐ బ్యాంక్ వాటాలనూ విక్రయించనున్నట్లు మంత్రి తెలిపారు. బ్యాంకుల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాలని అని అన్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ. 3.5లక్షల కోట్లు మూలధన సాయం అందిస్తున్నట్లు చెప్పారు.
పార్లమెంటులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. ఎల్ఐసీ, ఐడీబీఐ వాటాలను విక్రయిస్తామని ప్రకటించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఈ రెండు సంస్థల షేర్లు లాభాల బాట పట్టాయి. ఐడీబీఐ బ్యాంక్ షేర్లు 16శాతం పెరుగుదల నమోదు చేసింది. అలాగే ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 3శాతం పెరుగుదల చూపింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications