ప్రభుత్వరంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కస్టమర్లకు ప్రత్యేక టారిఫ్ ఓచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఆఫర్ ద్వారా రూ.135 వోచర్‌ను తీసుకున్న వారు 1440 నిమిషాల పాటు ఏ నెట్ వర్క్ వినియోగదారులతో అయినా మాట్లాడుకునే అవకాశం కల్పించింది.
గతంలో ఈ ఆఫర్ 300 నిమిషాలకు పరిమితమై ఉండేది. ఇప్పుడు కొత్త టారిఫ్ వచర్ 24 రోజుల వ్యాలిడిటీతో అదనపు ప్రయోజనాలు కల్పిస్తోంది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ ప్రకటన విడుదల చేసింది. ఈ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు ఆఫ్-నెట్, ఆన్-నెట్.. రెండింటిలోను ఉంటాయి. అంటే లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఏ నెట్ వర్క్‌కు అయినా చేయవచ్చు.

అక్టోబర్ 22వ తేదీలోగా రూ.160తో రీఛార్జ్ చేసుకున్న వారికి అంతే మొత్తాన్ని మూడు రోజుల పాటు వినియోగించుకునే సరికొత్త అవకాశాన్ని కస్టమర్లకు అందిస్తోంది. అలాగే, ఫెస్టివెల్ సీజన్ సందర్భంగా సెలెక్ట్ ప్లాన్ వోచర్స్ (PV), స్పెషల్ టారిఫ్ వోచర్స్ (STV) పైన బీఎస్ఎన్ఎల్ అధనపు వ్యాలిడిటీ ఇస్తోంది. ఈ ప్లాన్స్ రూ.147, రూ.247, రూ.699, రూ.999 ఉండగా వరుసగా 5 రోజులు, 10 రోజులు, 20 రోజులు, 60 రోజులకు పొడిగించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications