క్రిప్టో కరెన్సీ క్షీణిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు చూస్తున్నారు. యుద్ధం ప్రభావం స్టాక్ మార్కెట్, క్రిప్టో మార్కెట్ పైన పడుతోంది. నేడు కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్ కాస్త లాభపడింది. క్రిప్టో మార్కెట్ మాత్రం తీవ్ర ఊగిసలాటలో ఉంది.
క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ నేడు 38,905 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గత 24 గంటల్లో బిట్ కాయిన్ 37,179 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 24 గంటల్లో 39,545 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఇరవై నాలుగు గంటల్లో 0.68 శాతం క్షీణించింది. మార్కెట్ క్యాప్ 737.52 బిలియన్ డాలర్లు పెరిగింది. బిట్ కాయిన్ 24 గంటల కనిష్టం $28,825.76 డాలర్లు, గరిష్టం 68,990.90 డాలర్లు.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 0.40 శాతం క్షీణించి 38,864 డాలర్లు, ఎతేరియం 1.14 శాతం క్షీణించి 2586 డాలర్లు, ఎక్స్ఆర్పీ 3.31 శాతం తగ్గి 0.725 డాలర్లు, టెర్రా 2.71 శాతం క్షీణించి 80.67 డాలర్లు, సోలానా 1.61 శాతం క్షీణించి 84.03 డాలర్లు, అవాలాంచె 4.68 శాతం క్షీణించి 73.96 డాలర్లు, కార్డానో 4.07 శాతం క్షీణించి 0.80 డాలర్లు, పోల్కాడాట్ 0.78 శాతం క్షీణించి 16.80 డాలర్లు, స్టెల్లార్ 2.96 శాతం క్షీణించి 0.1726 డాలర్లు, డోజీకాయిన్ 2.49 శాతం క్షీణించి 0.118828 డాలర్లు, షిబా ఇను 2.16 శాతం క్షీణించి 0.000023 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications