2022 స్టాక్ మార్కెట్లలో వోల్టాలిటీ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితిలో కూడా కొన్ని మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. అలాంటి స్టాక్ ల్లో బరోడా రేయాన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఒకటి. ఈ స్టాక్ గత 6 నెలల్లో 4291% రాబడిని ఇచ్చింది. అంటే, 6 నెలల క్రితం ఎవరైనా అందులో డబ్బు పెట్టుబడిగా పెట్టినట్లయితే, అతనికి లక్షల రూపాయలు వచ్చేవి.

2022 జూన్ 1న
ఈ కంపనీ షేర్లు 2022 జూన్ 1న BSEలో లిస్టయ్యాయి. ఈ షేర్ల ధర రూ.4.64 వద్ద లిస్టాయ్యాయి. ఇప్పుడు ఈ కంపెనీ షేర్లు రూ.345 వద్ద ట్రేడవుతున్నాయి. శుక్రవారం కంపెనీ షేర్లు 4.99 శాతం పడిపోయినప్పటికీ. ఒక ఇన్వెస్టర్ జూన్ 1న ఈ స్టాక్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈరోజు అతనికి రూ.45 లక్షలు వచ్చి ఉండేవి.

ఒక్క నెలలో 164%
బరోడా రేయాన్ స్టాక్ షేరు.. సెప్టెంబర్ 2న దీని రూ. 80.30 వద్ద ఉండగా, సెప్టెంబర్ 30 నాటికి ఒక్కో షేరు రూ.212.30కి చేరింది. బరోడా రేయాన్ స్టాక్ ఈ ఒక్క నెలలో 164% రాబడిని ఇచ్చింది. అదే సమయంలో, గత నెలలో, దాని షేర్లు 27.62 శాతం పడిపోయి రూ.477 నుంచి రూ.345కి పడిపోయింది.

నవంబర్ 18న
ఇన్వెస్టర్లు సెప్టెంబర్ నెలలో ఈ స్టాక్ లో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.2.64 లక్షలు వచ్చేవి. అయితే నవంబర్ 18న ఎవరైనా ఈ షేర్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అతని రూ.లక్ష రూ.72,680 అయి ఉడేవి.
Note: ఈ వార్త కేవలంలో అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించగలరు.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications