కరోనా వైరస్ ఓ వైపు.. మరోవైపు మాంద్యం ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడుతోంది. ఒక మన దేశంలోనే కాదు ఇరత దేశాల్లోనే ఇదే సిచుయేషన్. కానీ నొముర ఫొర్ కాస్ట్ మాత్రం ఊరట కలిగే అంశాన్ని వివరించింది. 2021లో భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపింది. అదీ కూడా ఆసియాలో వేగంగా డెవలప్ అవుతోందని చెప్పింది. భారతదేశ జీడీపీ 9.9గా ఉంటుందని అంచనా వేసింది. చైనా 9 శాతం, సింగపూర్ 7.5 శాతంగా ఉంటాయని లెక్కగట్టింది.
వచ్చే త్రైమాసికం నుంచి భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని నోమురా ఆశించింది. దేశంలో పరిస్థితులు చక్కదిద్దుతాయని, సానుకూల వాతావరణం ఉంది అని విశ్వసించింది. 2018లో కూడా ఇలాంటి సిచుయేషన్ ఉండేదని.. కానీ క్రమంగా పరిస్థితి మారిపోయిందని వివరించింది.

2021 తొలి త్రైమాసికంలో జీడీపీ -1.2 శాతం ఉంటుందని తెలిపింది. అదీ రెండో త్రైమాసికం వరకు 32.4 శాతం ఉంటుందని.. మూడో క్వార్టర్ వరకు 10.2, నాలుగో త్రైమాసికం వరకు 4.6గా ఉంటుందని చెప్పింది. కానీ ఏడాది మొత్తం మాత్రం 9.9గా నమోదు అవుతుందని వెల్లడించింది. 2020లో అదీ 7.1గాఉన్న సంగతి తెలిసిందే.
రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికన్న ఎక్కువ ప్రగతి సాధిస్తుందనే అంచనా వేశారు. ప్రస్తుత సంవత్సరం 9.4గా జీడీపీ ఉంటుందని అంచనా వేసింది. ఈ సెప్టెంబర్‌లో 10.5 శాతం అంచనా నుంచి 1 పాయింట్ నష్టపోయింది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications