గబ్బాలో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ టెస్టులో కీ రోల్ పోషించిన వారికి ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా బహుమతిని ప్రకటించారు. ఆరుగురు క్రికెటర్లకు థార్ ఎస్యూవీ అందజేస్తామని తెలిపారు. ఆ టెస్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురి పేర్లను ప్రకటించారు.
మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్, టీ నాటరాజన్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్‌కు కార్లు అందజేస్తామని తెలిపారు. చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ భారత్ తీసుకురావడంలో వీరు విశేష కృషి చేశారని తెలిపారు. ఈ ఆరుగురు కుర్రాళ్లకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. వీరు భారత క్రికెట్ కలలను నెరవేరుస్తారని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

యువ క్రికెటర్లు ఆదర్శంగా నిలిచారని ఆనంద్ మహీంద్రా కొనియాడారు. వారికి కార్లు బహుమతి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తన సొంత డబ్బులతో కార్లు అందజేస్తున్నామని చెప్పారు. కంపెనీ నుంచి కాకుండా.. తన సొంత నిధులతో కార్లను కొనుగోలు చేస్తానని తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications