ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి రూ.100 కంటే పైకి చేరుకుంది. పలుచోట్ల రూ.120 నుంచి రూ.130 వరకు కూడా ఉంది. ఉల్లి ధర మొదటిసారి రూ.100 పైకి చేరుకుందని, భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి దిగుబడి తగ్గడం సహా ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
మహారాష్ట్ర వాషీ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ మార్కెట్ కమిటీ (APMC)లో కిలో ఉల్లి ధర రూ.120 కంటే పైకి చేరుకుందని, రిటైల్ ధరలు రూ.140 నుంచి రూ.150 వరకు కూడా ఉందని చెబుతున్నారు. తొలిసారిగా ఇక్కడ రూ.100 దాటింది. లాసాల్‌గావ్ మార్కెట్లో కిలో ఉల్లి రూ.130 పలుకుతోంది. ఓ వైపు ఉల్లి ధరలు సామాన్యులకు కంటనీరు తెప్పిస్తుంటే టమాటా ధరలు కూడా అలాగే ఉన్నాయి.

టమాడా ధర ఒక్కసారిగా రెండింతలు అయింది. దీంతో సామాన్యుడిపై భారం పడుతోంది. రెండు రోజుల క్రితం వరకు కిలో టమాటా రూ.24కు కాస్త అటు ఇటుగా ఉండగా ఇప్పుడు దాదాపు రూ.50కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా టమాటా వచ్చే మదనపల్లె మార్కెట్లో దీని ధర రూ.48గా ఉంది.
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట దిగుబడి తగ్గి మార్కెట్‌కు రాలేదు. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వర్షాల కారణంగా రైతులు టమోటాను కోయలేదు. దీంతో దిగుబడి తగ్గింది. పెరిగిన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications