దేశవ్యాప్తంగా 125 కోట్ల మంది ప్రజలకు ఆధార్ ఉన్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) శుక్రవారం తెలిపింది. ఆధార్‌ను ప్రాథమిక గుర్తింపు పత్రంగా ఉపయోగించడం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. ప్రతి రోజు 3 కోట్లకు పైగా ఆధార్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ అభ్యర్థనలు నమోదవుతున్నట్లు తెలిపింది.
అలాగే ఆధార్ వివరాల అప్ డేట్ అభ్యర్థనలు కూడా రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల మేర వస్తున్నాయని పేర్కొంది. ఆధార్ వ్యవస్థ ప్రారంభం నుంచి 37,000 కోట్లసార్లు ఉపయోగించబడినట్లు తెలిపింది. 331 కోట్ల బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ఆధార్ అప్ డేట్స్ చేసినట్లు తెలిపింది.

ఇప్పటికీ ప్రతి రోజు మూడు నుంచి నాలుగు లక్షల మేర ఆధార్ అప్ డేట్స్ అభ్యర్థనలు వస్తున్నట్లు తెలిపింది. ఆధార్ కార్డును 2010లో కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ కూడా పాన్ కార్డుకు బదులు ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వెసులుబాటును కల్పించింది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications