క్రిప్టో దిగ్గజాలు బిట్ కాయిన్, ఎథేరియం శుక్రవారం ఉదయం క్షీణించాయి. అయితే ఆ తర్వాత సాయంత్రానికి లాభపడ్డాయి. ఉదయం సెషన్‌లో బిట్ కాయిన్ 48,000 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్షీణించింది. బిట్ కాయిన్ నేడు ఓ సమయంలో 49,000 డాలర్లు దాటినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ 48,300 దిగువకు చేరుకుంది. బిట్ కాయిన్ గతవారం 50,000 మార్కును దాటింది. అయితే ఒమిక్రాన్ ప్రభావం, భారత ప్రభుత్వం క్రిప్టో బిల్లు నేపథ్యంలో ఇటీవల ఇది 50,000 డాలర్లకు దిగువనే ట్రేడ్ అవుతోంది.
ఎథేరియం 4100 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత వారం రోజుల్లో ఎథేరియం 9 శాతం వరకు క్షీణించింది. ఎథేర్ మార్కెట్ క్యాప్ 483 బిలియన్ డాలర్లుగా ఉంది. సోలానా, ఎక్స్‌పీఆర్, టెర్రా, కార్డానో, స్టెల్లార్, పోల్కాడాట్, డోజీకాయిన్, పాలీగాన్, చైన్‌లింక్, యూనిస్వాప్, లైట్ కాయిన్ వంటివి లాభపడ్డాయి. అయితే కొన్ని క్రిప్టోలు నేడు భారీగా లాభపడగా, మరికొన్ని భారీగా పతనమయ్యాయి. అలాంటివాటిలో...

భారీగా లాభపడిన క్రిప్టోలు
మోబియస్ 377 శాతం, హారీ పోటర్ ఒబామా సోనిక్ 372 శాతం, ప్రిన్స్ ఫ్లోకి 251 శాతం, జియోన్ 144 శాతం, స్ట్రీమ్ ప్రోటోకాల్ 140 శాతం, టోకెన్ ఎక్స్ 136 శాతం లాభపడ్డాయి.
భారీగా నష్టపోయిన క్రిప్టోలు
బేబీ బిలియనీర్స్ క్లబ్ 66 శాతం, కల్టి ప్లాన్ 64 శాతం, సేఫ్ డోజీకాయిన్ 62 శాతం, మెటా మాట్రిక్స్ 61 శాతం, సేఫ్ డీల్ 58 శాతం, యునిటీ కామ్ 56 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications