దేశంలో 5G వేలానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. 2022లోనే 5G సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా 5G స్పెక్ట్రం వేలం ప్రక్రియ నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. మే నెలలో ఈ ప్రక్రియ నిర్వహించే అవకాశముందని టెలికం విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. వేలం ప్రక్రియకు సంబంధించి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ మార్చి చివరి నాటికి సిఫార్సులను పంపించనుందని టెలికం కార్యదర్శి తెలిపారు. వేలం నిర్వహణ బాధ్యతలకు ఎంఎస్టీసీ ఎంపికయింది.
అక్కడికి నెల రోజులు మిగిలిన ప్రక్రియకు సమయం పడుతుందన్నారు. అదే సమయంలో వేలం ప్రక్రియకు సంబంధించి ఇతర ప్రక్రియలను టెలికం విభాగం వేగవంతం చేయనుందన్నారు. గతంలో ట్రాయ్ సిఫార్సులు పంపించిన రెండు నెలల నుండి నాలుగు నెలలకు వేలం ప్రక్రియ జరిగేది. ఈసారి ట్రాయ్ నుండి సిఫార్సులు అందుకున్న రెండు నెలల్లోనే వేలం ప్రక్రియను టెలికం విభాగం పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

స్పెక్ట్రం ధర, కేటాయింపు, స్పెక్ట్రం బ్లాక్ సైజ్, పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయంలో ట్రాయ్ నుండి డాట్ సిఫార్సులను ఆహ్వానిస్తుంది. ఆ మేరకు ట్రాయ్ టెలికం పరిశ్రమ, ఇతర భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరిపి డాట్‌కు ప్రతిపాదనలు పంపుతుంది. దీనిపై డాట్‌లోని డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ నిర్ణయం తీసుకొని, మంత్రివర్గ ఆమోదానికి పంపిస్తుంది. ఆ తర్వాత వేలం ప్రక్రియ చేపడతారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications