న్యూఢిల్లీ: చాక్లెట్ అంటే చిన్నవారికే కాదు ఎంతోమంది పెద్దవారికి కూడా ఇష్టమే. నాణ్యత, రుచి ఆధారంగా ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తారు చాలామంది. ఓ చాక్లెట్ ధర రూ.1 నుంచి వెయ్యి అంతకంటే కాస్త అటు ఇటుగా చూసి ఉంటారేమో. కానీ ఐటీసీ తయారు చేసిన చాక్లెట్ ధర తెలిస్తే షాకవుతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ను తయారు చేసింది.
ఈ కంపెనీకి చెందిన ఫాబెల్లె బ్రాండ్... ట్రినిటీ-ట్రఫుల్స్ ఎక్స్‌ట్రార్డినేర్ పేరితో ఓ చాక్లెట్‌ను రూపొందించింది. దీని ధర కిలోకు రూ.4.3 లక్షలు. ఇంతటి ఖరీదైన చాక్లెట్ మరొకటి లేదు. కాబట్టి గిన్నిస్ బుక్‌లో ఈ లిమిటెడ్ ఎడిషన్ స్థానం సంపాదించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చేతిలో సరిపడే ఒక్కో చెక్క పెట్టెలో 15 ట్రఫుల్స్ ఉండగా సగటు బరువు దాదాపు 15 గ్రాములు.

ప్రపంచంలోనే ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన చాక్లెట్ ఇది. ఈ ఘనతతో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. ఐటీసీ ప్రతినిధులు దీనిని మంగళవారం ఆవిష్కరించారు. భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించినందుకు సంతోషంగా ఉందని ఐటీసీ ఫుడ్ డివిజన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుజ్ రుస్తోగీ తెలిపారు.
More From GoodReturns

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications