న్యూఢిల్లీ: బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏసియా ఇండియా ప్రయాణీకులకు బిగ్ సేల్ పేరుతో భారీ ఆఫర్లు ప్రకటించింది. డొమెస్టిక్ ట్రావెల్స్ పైన రూ.899 నుంచి ఆఫర్లు వర్తిస్తాయి. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ బిగ్ సేల్ మూడు రోజులతో ఈ రోజు ముగుస్తోంది. ఎయిర్ ఏసియా ప్రయాణీకులు ఎయిర్ ఏసియా ఇండియా అధికారిక వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఈ రోజుతో ముగియనున్న ఈ ఆఫర్ ట్రావెలింగ్ వాలిడేట్ ఫిబ్రవరి 10 2020 నుంచి 15 డిసెంబర్ 2020 మధ్య ఉంటుంది. ఈ మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ గురించి ట్విట్టర్ వేదికగా కస్టమర్లకు తెలియజేసింది. బిగ్ మెంబర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డు కలిగిన వారు 24 గంటల ప్రియారిటీ యాక్సెస్ సదుపాయం పొందవచ్చు. దీని కోసం ప్రయాణీకులు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రోమో కోడ్ ఉపయోగించాలి.

మలేసియాకు చెందిన ఎయిర్ ఏసియా బెర్హాడ్-టాటా జాయింట్ వెంచర్... ఎయిర్ ఏసియా ఇండియా. ప్రస్తుతం ఎయిర్ ఎసియా రోజుకు 165 విమానాలను నడుపుతోంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications