న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన భయాలు ఉన్నాయి. భారత్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఇప్పటికే ఆటో సేల్స్ పడిపోయాయి. రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ రంగాలు కుదేలయ్యాయి. ఆర్థిక వృద్ధి కోసం ఇటీవల పలు చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం, మరిన్ని రంగాలకు మరిన్ని ఉపశమన చర్యలు ప్రకటించారు. నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ విశేషాలు...
Sep 14, 2019, 3:36 pm IST
ఎక్స్‌పోర్ట్స్‌ను ప్రోత్సహించేందుకు దుబాయ్ వంటి మెగా షాపింగ్ ఫెస్టివెల్.
Sep 14, 2019, 3:32 pm IST
ఎక్స్‌పోర్ట్స్ ఫైనాన్స్‌ను మానిటర్ చేసేందుకు ఇంటర్ మినిస్ట్రీయల్ వర్కింగ్ గ్రూప్ ఉంటుంది.
Sep 14, 2019, 3:30 pm IST
అంతర్జాతీయ ప్రమాణాల బెంచ్ మార్క్ విమానాశ్రయాలు, ఓడ రేవుల్లో సమయం తగ్గించే కార్యాచరణను 2019 డిసెంబర్ నాటికి అమలు చేస్తాం.
Sep 14, 2019, 3:29 pm IST
సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా పెంచడం ద్వారా ఎగుమతి సమయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
Sep 14, 2019, 3:24 pm IST
ఆర్థిక రంగ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
Sep 14, 2019, 3:22 pm IST
ఏడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC)లకు పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ స్కీం.
Sep 14, 2019, 3:21 pm IST
ఇంటరెస్ట్ రెట్ ప్రయోజనాలను బ్యాంకులు కస్టమర్లకు అందించాలి. ఇందుకోసం బ్యాంకర్లతో భేటీ అవుతాము.
Sep 14, 2019, 3:20 pm IST
మార్చి 2020 లోగా ఇండియాలో మెగా గ్లోబల్ షాపింగ్ ఫెస్టివెల్ నిర్వహణ. టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్, యోగా, తదితరాలు ఉంటాయి.
Sep 14, 2019, 3:18 pm IST
ఎగుమతి చేసే ఉత్పత్తులపై పన్నులు, సుంకాల నుంచి ఉపశమనం.
Sep 14, 2019, 3:17 pm IST
పాత పథకం ఆర్వోడీటీఈపీ కూడా డిసెంబర్ వరకు కొనసాగుతుంది.
Sep 14, 2019, 3:16 pm IST
ఎగుమతుల కోసం బ్యాంకులు అందించే రుణాల పైన అత్యధిక భీమా సౌకర్యం
Sep 14, 2019, 3:15 pm IST
2020 నుంచి వస్త్రాల ఎగుమతికి కొత్త పథకం.
Sep 14, 2019, 3:15 pm IST
ఎంఈఐఎస్ పథకంతో రూ.50వేల కోట్ల ఎగుమతులు పెరుగుతాయని అంచనా.
Sep 14, 2019, 3:11 pm IST
ఎగుమతిదారులకు ఊతమిచ్చేలా కొత్త పథకం ఎంఈఐఎస్‌ను ప్రవేశ పెడుతున్నాం. దీని వల్ల టెక్స్ టైల్ రంగాలతో పాటు ఇతర రంగాలకు ప్రయోజనం.
Sep 14, 2019, 3:09 pm IST
చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు కఠిన చర్యలు ఉండవు.
Sep 14, 2019, 3:09 pm IST
చిన్న చిన్న పన్ను పొరపాట్లకు గతంలో వలె కఠిన చర్యలు ఉండవు.
Sep 14, 2019, 3:09 pm IST
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ ముందుకు వెళ్లిందని, భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్తుంది.
Sep 14, 2019, 3:07 pm IST
సెప్టెంబర్ 19వ తేదీన ప్రభుత్వ బ్యాంకుల ఉన్నతాధికారులతో సమావేశమమవుతాం.
Sep 14, 2019, 3:05 pm IST
ప్రభుత్వ బ్యాంకుల్లో రుణ వితరణ పెరుగుతోంది.
Sep 14, 2019, 3:03 pm IST
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింత పెరిగే సూచనలు ఉన్నాయి.
Sep 14, 2019, 3:03 pm IST
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింత పెరిగే సూచనలు ఉన్నాయి.
Sep 14, 2019, 3:02 pm IST
2019-20 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు ఆశించిన విధంగా ఉంది.
Sep 14, 2019, 3:02 pm IST
ఎగుమతులు, హోమ్ బయ్యర్స్‌కు అనుకూలంగా ప్రకటనలు చేయనున్నారు. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిన నేపథ్యంలో హోమ్ బయ్యర్స్‌కు అనుకూలంగా ప్రకటన ఉంటుంది.
Sep 14, 2019, 3:02 pm IST
దేశంలో మరిన్ని పెట్టుబడులు పెరగనున్నాయి.
Sep 14, 2019, 3:02 pm IST
ద్రవ్యోల్భణం అదుపులో ఉంది.
Sep 14, 2019, 3:02 pm IST
ఎగుమతుల పన్ను విషయంలో పునరాలోచించాం.
Sep 14, 2019, 3:01 pm IST
ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్యలు తీసుకుంటున్నాం
Notifications
Settings
Clear Notifications
No New Notifications
Notifications
Use the toggle to switch on notifications
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options.
Click on the “Options ”, it opens up the settings page,
Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
Scroll down the page to the “Permission” section .
Here click on the “Settings” tab of the Notification option.
A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
Once the changes is done, click on the “Save Changes” option to save the changes.