ముంబైకి చెందినవారు ఇక నుంచి తమ అమెజాన్ డెలివరీలను రైల్వే స్టేషన్ల నుంచి పొందవచ్చు. ఈ మేరకు రైల్వే శాఖతో అమెజాన్ అవగాహన కుదుర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా నాలుగు సబర్బన్ రైళ్ల నుంచి ప్రయాణీకులు డెలివరీలు అందుకోవచ్చు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, థానే, దాదర్, కళ్యాణ్ స్టేషన్లలో పూర్తిస్థాయి డెలివరీ కియోస్క్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
కస్టమర్లు ఆర్డర్స్ పొందడానికి ఈ నాలుగు స్టేషన్లలో దేనినైనా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. మెట్రోపాలిటన్ పట్టణాలు, రాజధానుల్లో ఈ సేవలు ప్రయోజనం కానున్నాయి. ఇక్కడి ప్రజలు ఎక్కువ సమయంలో ప్రయాణాలు, కార్యాలయాల్లో గడుపుతుంటారు. దీంతో వారికి అనుగుణంగా ఈ విధానాన్ని ప్రతిపాదించారు. దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.

ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. దేశంలో ముంబై నగరం అతిపెద్ద సబర్బన్ రైల్వే నెట్ వర్క్ కలిగిన స్టేషన్. రోజుకు లక్షలాది మంది ఇక్కడి నుంచి ప్రయాణిస్తుంటారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications