ముంబై: ఆన్‌లైన్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న గంటలో... ఇంకా చెప్పాలంటే 59 నిమిషాల వ్యవధిలోనే రుణాలు అందించే PSB లోన్స్ ఇన్ 59 మినట్స్ (PSB loans in 59 minutes) పోర్టల్ ద్వారా రిటైల్ రుణాల అనుమతుల ప్రక్రియకు బ్యాంకులు గురువారం శ్రీకారం చుట్టాయి.
MSMC రుణాలు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పోర్టల్ ద్వారా హోమ్, పర్సనల్, రుణాలు కూడా అందించడం ప్రారంభమైంది. త్వరలో ఆటో రుణాలనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ పోర్టల్ ద్వారా కేవలం గంట (59 నిమిషాలు) వ్యవధిలోనే రుణాలకు సూత్రప్రాయమైన అనుమతులొస్తాయి.

ఈ పోర్టల్ ఆదాయపుపన్ను రిటర్న్స్, బ్యాంకు ఖాతాల ద్వారా డేటాను అత్యాధునిక గణాంకాల విధానంలో త్వరితంగా విశ్లేషిస్తుంది. దరఖాస్తును అప్‌లోడ్ చేయగానే ఇందులోని ఆల్గారిథమ్స్ సమగ్రంగా విశ్లేషించి ఆ వ్యక్తి ఎంత మొత్తంలో రుణం పొందడానికి అర్హుడో తెలియజేస్తుంది. ఈ ఇన్‌స్టాంట్ లోన్‌తో ఉన్నచోటు నుంచి కదలాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ద్వారానే చేసుకోవచ్చు.
ఈ ప్రక్రియ ద్వారా రుణ మంజూరును వేగవంతం చేయడంతో పాటు బ్యాంకర్లు, కస్టమర్ల సమయాన్ని ఆదా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇతర రుణాలను కూడా ఇందులోకి ప్రవేశపెడితే బ్యాంకుల రిటైల్ వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందని, అలాగే ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications