న్యూఢిల్లీ: ఆగస్ట్ నెలలో పలు సందర్భాలలో బ్యాంకులు క్లోజ్ అవుతాయి. స్వాతంత్ర దినోత్సవం, రక్షా బందన్, బక్రీద్, శ్రీ కృష్ణ జన్మాష్టమి, పార్సీ కొత్త ఏడాది... ఇలా పలు సందర్భాల్లో బ్యాంకులు తెరుచుకోవు. ఈ నెలలో మీరు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవాలనుకున్నా, ఇతర కార్యకలాపాల కోసం బ్యాంకులకు వెళ్లాలనుకున్నా సెలవు కలిగిన రోజులను గుర్తుంచుకోండి.
చదవండి: SBI క్లాసిక్ డెబిట్ కార్డ్ ఉందా: ఎన్నో లాభాలు... తెలుసుకోండి

బ్యాంకులకు సెలవులు..
బ్యాంకులకు సెలవు దినాలు రాష్ట్రానికి రాష్ట్రానికి కాస్తా మారే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులకు సెలవు దినాల్లో ఏటీఎంల ద్వారా లిమిటెడ్ క్యాష్ మాత్రమే తీసుకోగలరు. ఏటీఎం విషయంలోను కొన్ని ఇబ్బందికర పరిణామలు ఉంటాయి. అందరూ అక్కడకు క్యూ కట్డడం వల్ల షార్టేజ్ అవుతుంది. కాబట్టి బ్యాంకు సెలవులను బట్టి ప్లాన్ చేసుకోండి.

శని, ఆదివారాలతో కలిపి 11 రోజులు బ్యాంకులు క్లోజ్
ఆగస్ట్‌లో 31 రోజులు ఉండగా, శని, ఆదివారాలతో కలిపి బ్యాంకులు మొత్తం 11 రోజులు క్లోజ్ అవుతాయి. మిగిలిన 20 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్. ఆగస్ట్ 4, 11, 18, 25 ఆదివారాలు. ఆగస్ట్ 10, ఆగస్ట్ 24 రెండు.. నాలుగో శనివారం. ఈ రెండు రోజులు కూడా బ్యాంకులు క్లోజ్.

ఈ వారంలో రెండు రోజులే తెరిచి ఉంటాయి
ఆగస్ట్ 12వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు. అంతకుముందు 11వ తేదీ ఆదివారం. కాబట్టి వరుసగా రెండు రోజులు సెలవు. మణిపూర్, జమ్ము అండ్ కాశ్మీర్ వంటి చోట్ల బ్యాంకులకు ఆగస్ట్ 13న సెలవు. కాబట్టి ఇక్కడ వరుసగా మూడ్రోజులు సెలవు దినాలు. ఆ తర్వాత ఆగస్ట్ 15న బ్యాంకులకు సెలవు. ఈ ఆరు రోజుల్లో కేవలం 2 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి.

శ్రీకృష్ణాష్టమి...
ఆగస్ట్ 17వ తేదీన అహ్మదాబాద్, బెలాపూర్, ముంబై, నాగపూర్ వంటి చోట్ల పార్సీ న్యూ ఇయర్ సందర్భంగా బ్యాంకులకు సెలవు దినం. ఆగస్ట్ 23న శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా బ్యాంకులు మూతబడతాయి. భువనేశ్వర్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, కాన్పూర్,లక్నో, పాట్నాలలో బ్యాంకులకు సెలవు దినాలు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications