For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెప్టెంబర్ నుంచి ఇండియన్స్ స్విస్ బ్యాంక్ డిటెయిల్స్

|

న్యూఢిల్లీ: నల్లధనంపై పోరులో భాగంగా భారత్ ఒక్కో మెట్టు ఎక్కుతోంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నల్లధనంపై ఒక్కో చర్య తీసుకుంటోంది. తమ అకౌంట్ వివరాలను ఇండియాకు ఇస్తామని, దీనిపై మీ స్పందన తెలియజేయాలని ఇప్పటికే స్విస్ బ్యాంక్ తమ అకౌంట్ హోల్డర్లకు లేఖలు రాసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది.

ఫారెన్ ట్రిప్స్, కరెంట్ బిల్స్ ఎక్కువవైతే ఐటీఆర్ పైల్ చేయాలి

స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల ఆర్థిక లావాదేవీల వివరాలు సెప్టెంబర్ నుంచి ప్రభుత్వం చేతికి రానున్నాయి. గత ఏడాదిలో మూసివేసిన ఖాతాల వివరాలు రానున్నాయి. ఆటోమేటిక్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ విధానం (AEOI) కింద భారత ప్రభుత్వానికి ఈ వివరాలు అందచేయనున్నట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ డిపార్టుమెంట్ ఆఫ్ ఫైనాన్స్ వెల్లడించింది.

 సెప్టెంబర్ నుంచి ఇండియన్స్ స్విస్ బ్యాంక్ డిటెయిల్స్

ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి మురళీధరన్ లోకసభకు తెలిపారు. తొలి సెట్ సెప్టెంబర్‌లో వస్తుందని, ఆ తర్వాత నుంచి వార్షిక ప్రాతిపదికన స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల అకౌంట్స్ వివరాలు మన చేతికి వస్తాయని తెలిపారు. ఇప్పటికే ఆర్థిక అవకతవకలకు పాల్పడిన అభియోగాలు ఎదుర్కొంటున్న దాదాపు 100 మంది వ్యక్తులు/కంపెనీల వివరాలను స్విట్జర్లాండ్... ఇండియాతో షేర్ చేసుకుంటోంది.

English summary

India to get Swiss bank details of all Indians from Sept, accounts closed in 2018 also included

India's fight against suspected black money stashed abroad will get a major boost this September in the form of first set of detailed financial information about all Indians having Swiss bank accounts, including those closed since last year.
Story first published: Thursday, July 11, 2019, 15:44 [IST]
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more