న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒకవంతు ఆదాయం (1/3rd) వేతనాల నుంచి జనరేట్ అవుతోందట. మిగతాది కేపిటల్ (మూలధనం) నుంచి వస్తుంది. ఈ మేరకు తాజాగా ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అధ్యయనంలో తేలిందట. ఉత్పత్తి ప్రక్రియలో వచ్చే ఆదాయాన్ని లేబర్, కాపిటల్ అనే రెండు కీ ఫ్యాక్టర్స్‌గా విభజించారు. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (CSO) నాలుగు వేర్వేరు కంపోనెంట్స్ ప్రకారం గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (GVA) డేటాను అందిస్తోంది.
2012-2017 ఆర్థిక సంవత్సరాల మధ్య కాపిటల్‌పై (10.9 శాతం CAGR-కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) కంటే లేబర్ పైనే (12 శాతం CAGR) రిటర్న్ ఎక్కువగా ఉందని ఈ నివేదిక వెల్లడిస్తోందని తాజా రీసెర్చ్ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో జనరేట్ అయ్యే దాంట్లో మూడింట రెండొంతులు మాత్రమే లేబర్‌కు వెళ్తుంటే, మిగతాది కాపిటల్‌కు వెళ్తోందని పేర్కొంది.

ఆయా రంగాలలో డిస్ట్రిబ్యూషన్ ఒకేరకంగా లేదని పేర్కొంది. వ్యవసాయ రంగం విషయానికి వస్తే కార్మిక యజమానులు 15.3 శాతం ఆదాయం పొందితే, మిగతా ఆదాయం అంటే 84.7 శాతం మూలధన యజమానులకు వెళ్తోంది. ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ వేతనాలు 8.4 శాతం. జనరేట్ అవుతున్న మొత్తం ఎకానమీలో వ్యవసాయం కాంట్రిబ్యూషన్ 18.2 శాతం. 2011 లెక్కల ప్రకారం 14.43 కోట్ల అగ్రికల్చరల్ లేబల్స్ ఉన్నారు. అగ్రికల్చరల్ వేతన సరాసరి 2.78 శాతంగా ఉంది.
More From GoodReturns

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్‌మన్ సాచ్స్

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

Gratuity Rules: గ్రాట్యుటీ రూల్స్‌లో బిగ్ చేంజ్.. ఏడాది సర్వీస్‌కే డబ్బులు.. కానీ, ఆ కండిషన్ తప్పనిసరి!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications