న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ కొత్త బ్రాడ్‌బాండ్ ప్లాన్ వినియోగదారులకు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం హాట్ స్టార్ ప్రీమియం సర్వీసులను ఉచితంగా అందిస్తోంది. సూపర్ స్టార్ 300 పేరుతో ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రకటించింది.
రూ.749 నెలవారీ ప్యాక్‌లో భాగంగా సెకనుకు 50 MBPS స్పీడ్‌తో 300 గిగాబైట్ డౌన్‌లోడ్‌ను అందిస్తోంది. ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ఉపయోగించే కస్టమర్లకు 2 MBPS అపరిమిత డేటాను అందిస్తోంది. కొత్త ప్లాన్ ద్వారా హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొంది నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్ స్పోర్ట్స్ సౌలభ్యం పొందవచ్చునని తెలిపింది.

ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా ఇస్తోంది హాట్‌స్టార్. ప్రస్తుతం క్రికెట్ మ్యాచులను చాలామంది మొబైల్స్, డెస్క్‌టాప్, స్మార్ట్ టీవీలలో చూస్తున్నారు. ఇందుకోసం కస్టమర్లు కూడా హైడేటాస్పీడ్ కోరుకుంటున్నారు. ఇదే అంశాన్ని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ వెల్లడించారు.
మొబైల్స్, డెస్క్‌టాప్, స్మార్ట్ టీవీలలో క్రికెట్ మ్యాచ్‌ని చాలామంది మంది ఎంజాయ్ చేస్తున్నారని, వారు హై డేటా స్పీడ్ కోరుకుంటున్నారని, వరల్డ్ కప్ ఎంటర్‌టైన్‌మెంట్ కీలక దశలో ఉన్న సమయంలో హాట్‌స్టార్‌తో తమ ఒప్పందం కుదిరిందని, తాము తమ కస్టమర్ల కోసం మంచి ఆఫర్లు ఇస్తున్నామని ఆయన చెప్పారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications