ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ MI days సేల్ పేరుతో షియోమి, రెడ్మి ఫోన్లపై రాయితీ ఇస్తోంది. ఈ సేల్ సోమవారం, 17వ తేదీన ప్రారంభమైంది. జూన్ 21వ తేదీ వరకు కొనసాగుతుంది. షియోమీ ఫోన్లపై రూ.6,500 వరకు డిస్కౌంట్ ఉంది. మొబైల్ ఎక్స్చేంజ్ మీద రూ.4,000 వరకు తగ్గింపు లభిస్తోంది. యాక్సిస్ క్రెడిట్, డెబిట్ కార్డు మీద వినియోగదారులు అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
MI డేస్ సేల్ కింద Redmi 5 ఫోన్ కేవలం రూ.5,999కే లభిస్తోంది. 2GB RAM + 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఫోన్ పై ధరకు లభిస్తోంది. 32GB స్టోరేజ్ కలిగిన Redmi 5 ఫోన్ ధర రూ.8,199, 64GB స్టోర్జ్ వేరియంట్ రూ.9,280కు లభిస్తోంది. దీనికి తోడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పైన 5 శాతం ఆఫర్ లభిస్తోంది.
3GB RAM + 64GB స్టోరేజ్ కలిగిన Redmi 6 స్మార్ట్ ఫోన్ రూ.7,499కు లభిస్తోంది. దీనికి తోడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పైన 5 శాతం ఆఫర్ లభిస్తోంది.

4GB RAM + 64GB స్టోరేజ్ కలిగిన Redmi Note 5 Pro ఫోన్ రూ.10,999కు లభిస్తోంది. 6GB RAM + 64GB స్టోరేజ్ కలిగిన రెడ్మి నోట్ 5 ప్రో ఫోన్ రూ.11,999కు లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పైన 5 శాతం ఆఫర్ లభిస్తోంది.
3GB RAM and 32GB స్టోరేజ్ కలిగిన Redmi 6 Pro ధర రూ.8,999. 4GB RAM + 64GB స్టోరేజ్ కలిగిన ఫోన్ ధర రూ.9,999. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పైన 5 శాతం ఆఫర్ లభిస్తోంది.
3GB RAM + 32GB స్టోరేజ్ కలిగిన Redmi Y2 ధర MI డేస్ సేల్ కింద రూ.7,999కు లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పైన 5 శాతం ఆఫర్ లభిస్తోంది. దీనికి తోడు Redmi Y2ని కొనుగోలు చేసేవారు ఎక్స్చేంజ్ కింద మరో రూ.1,000 తక్కువకు పొందవచ్చు.
4GB RAM and 64GB స్టోరేజ్ కలిగిన Xiaomi Mi A2 ఫోన్ రూ.10,999కి లభిస్తోంది. 6GB RAM and 128GB స్టోరేజ్ మోడల్ రూ.15,999కి లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పైన 5 శాతం ఆఫర్ లభిస్తోంది.
2GB RAM + 16GB స్టోరేజ్ Redmi 6A మోడల్ రూ.5,999కి లభిస్తోంది. 3GB RAM + 32GB మోడల్ రూ.6,499కి లభిస్తోంది. అమెజాన్ పే ద్వారా రూ.500 క్యాష్ బ్యాక్ వస్తుంది.
2GB RAM + 32GB స్టోరేజ్ కలిగిన Redmi 7 ధర రూ.7,999గా ఉంది. 3GB RAM మొబైల్ ధర రూ.8,999కి లభించనుంది. 3GB RAM + 32GB స్టోరేజ్ కలిగిన Redmi Y3 ధర రూ.9,999. 4GB RAM + 64GB ఫోన్ ధర రూ.11,999.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications