రిలయన్స్ జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్లకు ధీటుగా ఎదుర్కొనేందుకు వొడాఫోన్ మరో కొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. రూ.299 కొత్త అన్లిమిటెడ్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ సరికొత్త ఆఫర్ ఇతర టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు ధీటుగా భావిస్తున్నారు.
రూ.299 అన్లిమిటెడ్ ప్లాన్ ఆఫర్ ద్వారా యూజర్‌కు 70 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అపరిమిత వాయిస్ కాల్స్, 4G/ 3Gతో 3GB డేటా, 1,000 ఎస్సెమ్మెస్‌లు అందిస్తోంది. ఇక్కడ యూజర్ ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఎస్సెమ్మెస్‌లు, డేటా 70 రోజులకు అని తెలుసుకోవాలి.

ప్రతి రోజు 3GB, వెయ్యి ఎస్సెమ్మెస్‌లకు అనుమతి లేదు. 70 రోజులకు ఇవి వర్తిస్తాయి. వాయిస్ కాల్స్ మాత్రం ఉచితం. ప్రస్తుతం ఈ ఆఫర్ ముంబై టెలికం సర్కిల్ పరిధిలో అమలులో ఉంది. పంజాబ్, గుజరాత్ టెలికం సర్కిల్స్లలోను అందుబాటులో ఉంది.
ఇటీవల జియో క్రికెట్ సీజన్ స్పెషల్ డేటా ప్యాక్ పేరుతో ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు, కొత్త కస్టమర్లకు సరికొత్త ఆఫర్ తీసుకు వచ్చింది. ఈ ప్యాక్‌లో రూ.251తో 51 రోజుల పాటు 102GB డేటా ఆఫర్ చేస్తోంది. జియో దెబ్బకు ఇటీవల వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ కస్టమర్లు తగ్గిపోతోన్న విషయం తెలిసిందే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications