స్మార్ట్ ఫోన్స్ వచ్చాక నోకియా మొబైల్స్ పడిపోయాయి. ఇప్పుడు నోకియా 2.2 బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని 6వ తేదీన లాంచ్ చేసింది. దీని టచ్ స్క్రీన్ 5.71 ఇంచుల హెచ్డీ డిస్ప్లే, 19.9 ఆస్పెక్ట్ రేషియో కలిగి ఉంది. నోకియా 2.2 రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. 2GHz క్వాడ్ కోర్ మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్, 2GB RAM, ఆండ్రాయిడ్ పై, 3,000mAh బ్యాటరీ, 13 మెగాపిక్సల్స్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్స్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.
2GB+16GB, 3GB+32GB వేరియంట్లలో లభిస్తుంది. ఎస్టీ కార్డు సహాయంతో 400GB వరకు మెమోరీని పెంచుకునే వెసులుబాటు ఉంది. ఇది డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్. నానో సిమ్, నానో సిమ్ కార్డ్స్‌ను యాక్సెప్ట్ చేస్తుంది.

2GB Ram, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ మొబైల్ ధర రూ.6,999. 3GB Ram, 32GB వేరియంట్ కలిగిన మొబైల్ ధర రూ.7,999. స్టార్టింగ్ ఆఫర్ కింద జూన్ 30 వరకు మాత్రమే ఈ ధరకు లభిస్తుంది. ఆ తర్వాత వీటి ధరలు వరుసగా రూ.7,699, రూ.8,699కు పెరగనుంది. జియో వినియోగదారులకు రూ.2,200 విలువైన క్యాష్ బ్యాక్ ప్రయోజనాలతో 100GB డేటా ఉచితం. రూ.198, రూ.299 రీఛార్జ్ పైన మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications