వాషింగ్టన్: అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2018లో H1B వీసాలు 10 శాతం తగ్గాయి. వీసాల జారీ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా ఉంటోందీ. ఈ నేపథ్యంలో 2017తో పోలిస్తే 2018లో ఈ వీసాలు తగ్గాయి. 2018లో రెన్యూవల్స్ సహా అన్ని కలిపి 3,35,000 H1B వీసాలు మంజూరు కాగా, అంతకుముందు ఏడాది అంటే 2017లో వీటి సంఖ్య 3,73,400గా ఉన్నాయి. అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ ఈ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
2017లో 90 శాతం అప్రూవల్స్ ఉండగా, 2018లో ఇది కేవలం 85 శాతంగా మాత్రమే ఉంది. 2018 తొలి ఆరు నెలలు వీసాల విషయంలో కఠినతంగా ఉండటంతో సరాసరిగా 79 శాతంగా మాత్రమే ఉంది. అయితే మార్చి చివరి నాటికి ఇది 85 శాతానికి చేరుకుంది. 2018లో 8,50,000 నేచురలైజేషన్ రిక్వెస్ట్‌లు పరిష్కరించారు. అలాగే 1.1 మిలియన్ గ్రీన్ కార్డ్సు జారీ చేశారు. ఇది అయిదేళ్లలో అత్యధికం.

హెచ్1బీ వీసాల వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉండటంతో జారీకి కళ్లెం వేశారని, ఆ చర్యల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అమెరికా వెళ్లేందుకు ఐటీ నిపుణులు అత్యధికంగా H1Bను వినియోగిస్తారు.
More From GoodReturns

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications