ఫ్రెషర్స్‌కు కాగ్నిజెంట్ బంపరాఫర్, 18% శాలరీ హైక్: కండిషన్స్ అప్లై...
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ సాఫ్టువేర్ ఇంజనీర్లకు, ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కంపెనీకి భారత్‌లో దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే ఏడాది నుంచి కంపెనీలో చేరబోయే ఫ్రెషర్స్‌కు 18 శాతం వేతనాలు పెంచనుంది. ప్రస్తుతం మినిమం ఏడాదికి రూ.3.38 లక్షల శాలరీ ప్యాకేజీ ఉంది. దీనిని రూ.4 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీని ప్రకారం పద్దెనిమిది శాతం పెరిగింది.
{photo-feature}
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications