ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ జూన్ 1వ తేదీ నుంచి 3వ తేదీ మధ్య భారీ డిస్కౌంట్ సేల్‌ను ప్రకటించింది. Flipstart Days sale పేరుతో ఈ మూడు రోజుల పాటు టీవీలు, మొబైల్ యాక్సెసరీస్, ల్యాప్‌టాప్స్‌తో పాటు ఇతర గృహోపకరణాలపై కూడా భారీ ఆపర్లు ప్రకటించింది. నెలవారీ అందించే రూ.1 సేల్‌తో పాటు 80 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంకు కార్డుతో లావాదేవీలు చేస్తే పది శాతం డిస్కౌంట్ ఉంటుంది.

ఆఫర్లు
హెడ్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, పవర్ బ్యాంక్స్, మొబైల్ కేసెస్ తదితర ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. Boat, Sony, JBL వంటి బ్రాండ్స్ హెడ్ ఫోన్స్ పైన 70 శాతం వరకు డిస్కౌంట్ ఉండనుంది. HP, Acer కంపెనీల ల్యాప్‌టాప్‌లు భారీ డిస్కౌంట్‌తో రూ.12,990 కనీస ధరకు రానున్నాయి. వీటితో పాటు పవర్ బ్యాంక్స్, మొబైల్ కెసేస్, ఇతర యాక్సెసరీలు రూ.99కే అందిస్తున్నారు.

నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్
ఫ్లిప్‌కార్ట్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఇచ్చింది. వారంటీ ఎక్స్‌టెడ్, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. స్మార్ట్ టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. థామ్సన్, వీయూ బ్రాండ్స్ 32 అంగుళాల టీవీని అతి తక్కువ ధరకు రూ.12,499కు ఆఫర్ చేస్తోంది. ప్రెస్టీజ్, ఇతర బ్రాండ్స్ జ్యూసర్ మిక్షర్ గ్రైండర్ రూ.999, డ్రై అండ్ స్టీమ్ ఐరన్స్ డిస్కౌంట్‌తో రూ.299.

ఏ ఉత్పత్తిపై ఎంత డిస్కౌంట్
కిరాణా ఐటమ్స్‌పై రూ.1 డీల్స్. టీవీలపై 75 శాతం డిస్కౌంట్. ల్యాప్‌టాప్, హెడ్‌ఫోన్స్, మొబైల్ యాక్సెసరీస్‌పై 80 శాతం డిస్కౌంట్. మరిన్ని ఉత్పత్తులపై 15 శాతం డిస్కౌంట్. హోమ్ అండ్ ఫర్నీచర్‌పై 30 శాతం నుంచి 75 సాతం డిస్కౌంట్. ప్యాషన్ ప్రాడక్ట్స్‌పై 40 నుంచి 80 శాతం డిస్కౌంట్. బేబీకేర్, బ్యూటీకేర్, పిల్లల బొమ్మలు, పుస్తకాలపై 80 శాతం దాకా డిస్కౌంట్.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications