ఫార్మల్ సెక్టార్‌లో 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1.37 కోట్ల ఉద్యోగాలు వచ్చాయి. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (CSO) శుక్రవారం ఈ డేటాను విడుదల చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) సబ్‌స్క్రిప్షన్‌లో మార్చి నెలలో కొత్తగా 8.27 లక్షల మంది యాడ్ అయ్యారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో EPFలో అత్యధికంగా చేరిన నెల 2018 జూలై. అది 14.21 లక్షలుగా ఉంది.
గత కొన్నెళ్లుగా వివిధ రంగాల్లో నిరుద్యోగత రేటు ఎక్కువగా ఉంది. అలాగే, ఉద్యోగాల సృష్టి కూడా తక్కువగా ఉంది. ఇది ఆందోళన కలిగించిన అంశం. అయితే కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతుంటే, మరికొన్ని రంగాల్లో ఉద్యోగాల సృష్టి ఆందోళనను కలిగిస్తోంది.

ఫార్మల్ సెక్టార్ క్రమంగా వృద్ధి చెందుతోందని, కానీ ఇన్‌పార్మల్ సెక్టార్‌లో మాత్రం ఇబ్బందులు (ఉద్యోగాల విషయంలో) ఉన్నాయని, ఇక్కడ భారీ నిరుద్యోగం కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన అంశాల్లో ఉపాధి కల్పన కూడా ఉందని, ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చిందని చెబుతున్నారు. ఎంప్లాయిమెంట్ జనరేషన్ డేటాతో పాటు పీఎఫ్ సబ్‌స్క్రైబర్స్ నెంబర్ కూడా విడుదల చేశారు. దాదాపు 1.14 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లుగా మారారు.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!



Click it and Unblock the Notifications