టెలికాం రంగంలో విపరీతమైన పోటీతో.. ఉపయోగం లేని సబ్‌స్కైబర్లను ఏ టెలికాం సంస్థా అక్కున చేర్చుకోవడం లేదు. నెలనెలా కనీస రీఛార్జ్ కూడా చేయించని కస్టమర్లను మెల్లిగా వదిలించుకోవడానికే ఇష్టపడ్తున్నాయి. దీంతో మార్చి నెలలో ఏకంగా 2.2 కోట్ల కనెక్షన్లను కట్ చేశాయి కంపెనీలు. ట్రాయ్ చెబ్తున్న లెక్కల ప్రకారం కనెక్షన్ల సంఖ్య మార్చిలో 118 కోట్లు ఉండగా.. అది ఏప్రిల్‌లో 116 కోట్లకు తగ్గింది. నెలవారీ పద్ధతిలో చూస్తే 1.85 శాతం క్షీణత నమోదైంది.

కనీస ఆదాయమే లక్ష్యం
కోట్లకు కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉండి ప్రయోజనం లేదని, వారి నుంచి ఆదాయం వస్తేనే లాభమని సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ (ARPU)ను పెంచుకునేందుకు సంస్థలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. జియో దెబ్బకు ఈ మధ్యకాలంలో వొడాఫోన్-ఐడియా సంస్థలు 3.5 కోట్ల కనెక్షన్లను కోల్పోయింది. ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ప్యాకేజీల్లో కూడా అనేక మార్పులను చేసింది ఎయిర్టెల్.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications