గవర్నర్ శక్తికాంతదాస్ సంతకంతో త్వరలో కొత్త రూ.10 నోటు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో రూ.10 డినామినేషన్‌తో కొత్త నోటును జారీ చేయనుంది. ఈ మేరకు సోమవారం ఆర్బీఐ ప్రకటన చేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సంతకంతో రూ.10 నోటును తీసుకు వస్తున్నట్లు తెలిపింది. త్వరలో ఈ కొత్త నోట్లను జారీ చేయనున్నట్లు తెలిపింది.

మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్‌లో అన్ని ఇతర నోట్లు ఉన్న తరహాలోనే రూ.10 కొత్త నోటును డిజైన్ చేసినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్తగా జారీ చేయనున్న రూ.10 నోటుతోపాటు గతంలో జారీ చేసిన నోట్లు అన్నీ చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications