బెంగళూరు బేస్డ్ టెక్ సర్వీసెస్ దిగ్గజం ఇన్ఫోసిస్ రానున్న మూడేళ్లలో ఇండియాలో దాదాపు రెండింతల టార్గెట్‌ను పెట్టుకుంది. దేశంలో ఈ మూడేళ్లలో ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం భారత్ నుంచి ఇన్ఫోసిస్‌కు 270 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. ఇది ఆ కంపెనీ ఆదాయంలో 2.3 శాతం. ఈ నేపథ్యంలో రానున్న మూడేళ్లలో 500 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని టార్గెట్‌గా పెట్టుకుంది.
భారత్‌లో ఆ మేరకు అవకాశాలు ఉన్నాయని ఇన్ఫోసిస్ భావిస్తోంది.
జనవరిలో ఇన్ఫోసిస్ దాదాపు 4,200 కోట్లు విలువైన ఆదాయపు పన్నుశాఖకు చెందిన కాంట్రాక్టును దక్కించుకొంది. ఈ కంపెనీ ఇప్పటికే ఐటీ శాఖకు చెందిన సీపీసీ ప్రాజెక్టును కూడా నిర్వహిస్తోంది.

2015లో కంపెనీ రూ.1,380 కోట్ల విలువైన జీఎస్టీ నెట్ వర్క్ తయారీ, నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకొంది. చెల్లింపుల సమస్య కారణంగా ఐటీ కంపెనీలు భారత మార్కెట్‌కు దూరంగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!



Click it and Unblock the Notifications