Amazon సమ్మర్ సేల్: స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్: Redmi6 Proపై భారీ తగ్గింపు.. కొద్ది గంటలే
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఇండియా మంచి ఆఫర్లు ఇస్తోంది. మే 4వ తేదీన ప్రారంభమైన ఈ డీల్స్ మే 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సమ్మర్ సేల్ 2019 పేరుతో ఈ ఆఫర్ ఇస్తోంది. ఫోన్స్ అండ్ యాక్సెసరీస్ పైన 40 శాతం, కెమెరాలు, ల్యాప్‌టాప్, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్, స్మార్ట్ వాచెస్ వంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన 55 శాతం, హోమ్ అండ్ కిచెన్ అప్లయెన్సెస్ పైన 30 శాతం నుంచి 60 శాతం, టెలివిజన్స్ పైన 50 శాతం వరకు ఆఫర్లు ప్రకటించింది.
ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ ఇస్తోంది. క్రెడిట్ లేదా డెబిడ్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే 10 కోట్లకు పైగా ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. స్మార్ట్ ఫోన్ల పైన మంచి ఆఫర్స్ ఉన్నాయి.

వన్ ప్లస్ 6T (8 ప్లస్ 128జీబీ) రూ.9వేల డిస్కౌంట్‌తో రూ.32,999కే లభిస్తుంది. లాంచ్ చేసినప్పటి నుంచి అతి తక్కువ ధర ఇదే. 8GB రామ్, 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. 256GB వేరియంట్ 36,999కి వస్తుంది.
రెడ్‍మి 6 Pro రూ.8,499 (3GB రామ్, 32 GB స్టోరేజ్) రూ.8,499. 4GB రామ్, 64GB స్టోరేజ్ ఫోన్ రూ.9,999కే వస్తుంది. (దీనికి ముగింపు సమయం ఇచ్చారు. ఈ రోజు రాత్రి 12 గంటల వరకు ఉంది.) Mi A2 రూ.6,500 డిస్కౌంట్‌తో రూ.10,999కి వస్తుంది.
ఐఫోన్ X రూ.69,999, శాంసంగ్ గెలాక్సీ ఎం20 ప్రారంభ రూ.9,990, రియల్ మి యూ1 రూ.8,999, హానర్ 8ఎక్స్ ప్రారంభ ధర రూ.12,999, వీవో వీ9 ప్రో రూ.15,999, ఒప్పో ఎఫ్11 ప్రో ప్రారంభం ధర రూ.24,990, హువావే వై9 రూ.13,999కు లభిస్తున్నాయి.


Click it and Unblock the Notifications