For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోటోల బ్యాకప్ స్టేటస్: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ కొత్త ఫీచర్

|

గూగుల్.. ఆండ్రాయిడ్ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. మొబైల్ ఫోన్లో ఫోటోలు, వీడియోలను అందరూ బ్యాకప్ చేసుకుంటారు. అలా బ్యాకప్ కానీ వీడియోలు, ఫోటోలను ఈజీగా గుర్తించేందుకు గూగుల్ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది.

గూగుల్ ఫొటోలను అప్‌డేట్ చేసుకుంటే గ్యాలరీలో ఫొటోలు, వీడియాల పక్కన బ్యాకప్‌ స్టేటస్‌ ఇండికేటర్‌ ఉంటుంది. దీంతో యూజర్లు మ్యాన్యువల్‌గా వీటిని బ్యాకప్‌ చేసుకునే వీలు ఉంటుంది.

నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

Google Photos update brings Foldable support and backup status indicators

కొత్త గ్యాలరీ వ్యూని తీసుకు వచ్చామని, అప్పటివరకూ బ్యాకప్‌ చేసుకొని ఫొటోలు, వీడియోలను గుర్తించేందుకు ఇది సహాయపడుతుందని, అలాగే మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ఫొల్డబుల్‌ ఫోన్లలో గూగుల్ ఫొటోలను సులభంగా వినియోగించుకోవడానికి వీలుగా పలు మార్పులు చేసినట్లు గూగుల్‌ పేర్కొంది. ఈ కొత్త పీచర్ ఈ అప్‌డేషన్‌ త్వరలో అందుబాటులోకి రానుంది.

English summary

ఫోటోల బ్యాకప్ స్టేటస్: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ కొత్త ఫీచర్ | Google Photos update brings Foldable support and backup status indicators

After rolling out a Material Theme navigation drawer last week, Google Photos for Android is set to receive backup status indicators right in the gallery view. The app is also adding support for Android Foldables ahead of next week’s Samsung Galaxy Fold launch.
Story first published: Tuesday, April 23, 2019, 14:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X