ఇండియా స్లోడౌన్: దీనికి కారకులు ఎవరు?

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందుంది. కానీ గత ఆరు నెలలుగా మందగిస్తోంది. వాహనరంగంలో, కొన్ని డ్యూరబుల్ గూడ్స్ తగ్గుముఖం పట్టాయి. ఎయిర్ లైన్ ట్రాఫిక్ గ్రోత్ తగ్గింది. సబ్బులు, డిజర్జెంట్స్ వంటి విక్రయాలు బలహీనపడ్డాయని కంపెనీలు చెబుతున్నాయి. ఈ మాంద్యంకు గల కారణాలను అన్వేషిస్తే ప్రధానంగా ప్రభుత్వం ఆధీనంలోని ఆర్థిక వ్యవస్థ అని చెబుతున్నారు.

మార్కెట్లో తగినంత మనీ లేదని చెబుతున్నారు. లిక్విడిటీ కొరతపై డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్స్ గత రెండేళ్లుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెబుతున్నారు. కానీ ఈ ఆందోళనలను పాలసీ మేకర్స్ కొట్టి పారేశారని చెబుతున్నారు. 2016లో చేసిన నోట్ల రద్దు, ఆ తర్వాత తీసుకు వచ్చిన జీఎస్టీ కారణంగా ఆర్థిక వ్యవస్థ దూకుడుకు అడ్డుకట్ట వేశాయని చెబుతున్నారు.

Whos to Blame for Indias Slowdown?

ఎం3 ప్రకారం జీడీపీ గ్రోత్ తగ్గింది. జీడీపీ రేటు 85 శాతం నుంచి 80 శాతానికి పడిపోయింది. ప్రభుత్వ బాండ్ల కొనుగోలు కారణంగా బేస్ మనీ 16 శాతం పెరిగింది. అయినప్పటికీ నోట్ల రద్దు కంటే ముందు ఉన్న జీడీపీ కంటే 1 శాతం తక్కువ. రుణాలు ఇచ్చినప్పుడు మనీ క్రియేట్ అవుతుంది. గత కొద్ది నెలలుగా ఓ వైపు బ్యాంకు క్రెడిట్ గ్రోత్ పెరిగినప్పటికీ అగ్రిగేట్ క్రెడిట్ గ్రోత్ మాత్రం బలహీనంగా ఉందని చెబుతున్నారు.

ఈ సెక్టార్‌పై ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మూడింట రెండొంతుల బ్యాంకింగ్ అసెట్స్‌ను తమ కంట్రోల్లో ఉంచుకుంటున్నాయి. అంతేకాదు, నాన్న పర్ఫ్మార్మింగ్ అసెంట్స్‌లలో దాదాపు 90 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల గ్రోత్ రేట్ తగ్గుతుండటంతో ప్రయివేటు రంగ బ్యాంకుల మార్కెట్ షేర్ పెరుగుతోంది. అంతిమంగా గత పదిహేనేళ్లుగా ఈ రంగం ప్రయివేటీకరణ అవుతోంది! టెలికం, ఎయిర్ లైన్స్ వంటి సెక్టార్లలోను ఇదే వైఖరి కనిపిస్తోంది.
ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఇదే సమస్య. వాటి ప్రభావం ఎకానమీపై కూడా పడుతోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాబోయే ప్రభుత్వం వేగవంతమైన, ప్రభావవంతమైన సంస్కరణల నుంచి తప్పించుకోకూడదు. ప్రస్తుత మందగింపుకు ఇతర ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+