బస్ టిక్కెటింగ్ ప్లాట్‌ఫాం రెడ్‌బస్ ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం రెడ్‌బస్ ప్రకటన చేసింది. తమ బ్రాండ్‌కు సంబంధించిన అన్ని ప్రసార మాధ్యమ ప్రకటనల్లో ధోనీ పాల్గొంటారని, త్వరలోనే ప్రచార చిత్రాలు విడుదల చేస్తామని రెడ్‌బస్ సీఈఓ ప్రకాశ్ సంగం తెలిపారు.
ఇండియన్ ఆన్‌లైన్ బస్ టిక్కెటింగ్ సెగ్మెంట్‌లో రెడ్‌బస్ సేవలు అందిస్తోందని, ఇది ప్రయాణీకులకు, సంస్థకు మధ్య బంధాన్ని బలపరుస్తోందని పేర్కొన్నారు. నేషనల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో ఎంఎస్ ధోనీ సరైన వ్యక్తి అని తమ కంపెనీ గుర్తించిందని పేర్కొన్నారు.

2006లో ఒక బస్సు సంస్థతో ప్రారంభించి, ఇప్పుడు 2,500 మందికి పైగా ఆపరేటర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు కోట్ల మందికి పైగా ప్రయాణికులకు సేవలందిస్తూ, దేశంలోనే అతిపెద్ద, నమ్మకమైన బ్రాండ్‌గా రెడ్‌బస్ నిలిచిందన్నారు. ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకునే ప్రక్రియను ఎంతో సౌకర్యవంతం చేసిన రెడ్‌బస్‌తో భాగస్వామ్యం సంతోషం కలిగిస్తోందని ఎంఎస్ ధోనీ అన్నారు.
ధోనీ బ్రాండ్ విలువ ఎంత అంటే?
ధోనీ బ్రాండ్ విలువ 26.9 మిలియన్ డాలర్లుగా ఉంది. సెలబ్రిటీ బ్రాండ్ విలువ పరంగా చూస్తే 12వ స్థానంలో ఉన్నాడు. డఫ్ అండ్ ఫెల్‌ఫ్స్ సెలబ్రిటీ బ్రాండ్ వ్యాల్యూలో (2018)లో ఇది వెల్లడైంది. ఫోర్బ్స్ ఇండియా బ్రాండ్ వ్యాల్యూలో 5వ స్థానంలో ఉన్నాడు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications