For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గత ఏడాది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు జూలై 31 చివరి తేదీ

|

2019-20 అసెస్‌మెంట్ ఏడాదికి గాను ఆదాయపన్ను శాఖ ఐటీ రిటర్న్స్ ఫాంను నోటిఫై చేసింది. ఇండివిడ్యుయల్స్, కంపెనీలకు కొత్త ఫామ్స్‌ను నోటిఫై చేసింది. ఐటీఆర్ 1 లేదా సహజ్‌లో ఎలాంటి చేంజెస్ లేవు. దీనిని వేతనజీవులు తదితరులు ఫైల్ చేస్తారు. ఐటీఆర్ 2, 3, 5, 6, 7లను కొన్ని సెక్షన్లు ఫైల్ చేస్తాయి. వీటిని రేషనలైజ్డ్ చేశారు.

<strong>పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ ఎందుకు అవసరం?</strong>పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ ఎందుకు అవసరం?

వేతజీవులు, వన్ హౌస్ ప్రాపర్టీ, ఇతర మార్గాల్లో రూ.50 లక్షల ఆదాయం కలిగినవారు ఐటీఆర్1 ఫైల్ చేస్తారు. ఐటీఆర్ 2ను వ్యాపారం, ప్రొఫెషన్ ద్వారా ప్రాఫిట్స్ లేదా లాభాలు రానివారు (హెచ్‌యూఎఫ్) ఫైల్ చేస్తారు. వ్యాపారం, ప్రొఫెషన్ ద్వారా లాభాలు వచ్చేవారు ఐటీఆర్ 3 ఫైల్ చేస్తారు.

Income Tax return forms for AY 2019-20 out; last date of filing July 31

2018-19 ఆర్థిక సంవత్సరం ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ఐటీ రిటర్న్స్ దాఖలు ఆలస్యంగా దాఖలు చేస్తే రూ.10వేలు వరకు ఆలస్య రుసుము చెల్లించవలసి ఉంటుంది.

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు కావాల్సిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఫారంతో పాటు వేతన రసీదులు, వడ్డీ ఆదాయానికి సంబంధించిన సర్టిఫికేట్లు మీ పన్ను లెక్కించేందుకు అవసరమవుతాయి. టీడీఎస్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఫారం 16 మీ కంపెనీ యాజమాన్యం మీకు అందిస్తుంది.

English summary

గత ఏడాది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు జూలై 31 చివరి తేదీ | Income Tax return forms for AY 2019-20 out; last date of filing July 31

The Income Tax department has notified I-T return forms for individuals and companies for the assessment year 2019-20.
Story first published: Sunday, April 7, 2019, 11:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X