న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్‌కు బిగ్ అచీవ్మెంట్. ఇదొక గుడ్ న్యూస్... మైల్స్టోన్. భారతీయ రైల్వేలు ఇప్పుడు తమ ప్రయాణీకులకు 1000 రైల్వే స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సౌకర్యం కల్పిస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలోని రైల్ టెల్ ఇప్పటికే వెయ్యి రైల్వే స్టేషన్లను ఉచిత వైఫై జోన్స్‌గా తయారు చేసింది. 2016 జనవరిలో ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని తొలిసారి కల్పించారు. ఆ తర్వాత రెండు మూడేళ్లలో వెయ్యి రైల్వే స్టేషన్లకు ఈ సౌకర్యం కల్పించారు.
రైల్ వైర్ కింద ఇండియన్ రైల్వేస్ ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇప్పుడు సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని రే రోడ్ రైల్వే స్టేషన్‌కు కూడా ఉచిత వైఫై సౌకర్యం కల్పించారు. దీంతో వెయ్యి స్టేషన్లకు ఈ సౌకర్యం కల్పించిన గొప్ప మైలురాయిని అందుకుంది ఇండియన్ రైల్వేస్. రానున్న రోజుల్లో మరిన్ని రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు రైల్ టెల్ తెలిపింది.

రైల్ వైర్ కింద వేగవంతమైన, ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తోంది ఇండియన్ రైల్వేస్. స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరు ఈ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు. రైల్వే స్టేషన్లను ఏ, ఏ1, సీ కేటగిరీలుగా విభజించారు. ఉచిత వైఫై 4,791 బీ, సీ, డీఈ, ఈ కేటగిరీ రైల్వే స్టేషన్లకు మిగిలి ఉంది. మౌలిక సదుపాయాల లేమి కారణంగా పలు రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించలేకపోతున్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications