జెట్ ఎయిర్ వేస్ ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఒకప్పుడు దేశీయ విమాన రంగానికి దిక్సూచిలా ఉన్న జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయింది. ఇటీవల కాలంలో పైలెట్లు, ఇతర సిబ్బందికి జీతాలు చెల్లించక పోవడంతో వాళ్లు సమ్మెకు దిగారు. దాంతో ఎన్నో విమాన సర్వీసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇక తాజాగా విమానాల అద్దె చెల్లించక పోవడంతో పలు సంస్థలు జెట్ ఎయిర్వేస్కు తమ విమానాలను ఇవ్వడం మానేశాయి. దీంతో పలు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది.
ఏప్రిల్ 30 వరకు 13 అంతర్జాతీయ సర్వీసులు రద్దు చేశారు. వీటిలో ఎక్కువగా ముంబై, ఢిల్లీ నుంచి విదేశాలకు వెళ్లేవే ఉన్నాయి.అలాగే బెంగళూరు నుంచి ప్రతీ రోజు రెండు సార్లు సింగపూర్ నడిపే సర్వీసును కూడా జెట్ ఎయిర్వేస్ విరమించుకుంది.ఢిల్లీ, ముంబై నుంచి విదేశాలకు వెళ్లే జెట్ ఎయిర్వేస్ విమానాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

పుణె టు సింగపూర్, పుణె టు అబుదాబి విమానాలను రద్దు చేశారు. ముంబై నుంచి మాంచెస్టర్ వెళ్లే సర్వీసులను ఇప్పటికే నిలిపేశారు. ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలోనే ఏప్రిల్ నెల చివర వరకు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు తెలుస్తుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications